BREAKING
అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

నల్లవెల్లి గణనాథుని లడ్డు రూ.1.30

Select Suryaa Now
నల్లవెల్లి గణనాథుని లడ్డు రూ.1.30

వేలం పాటలో కైవాసం చేసుకున్న కానమోని శ్రీను 

మండల పరిధిలో నల్లవెల్లి లో శ్రీరామ కాలనీలో ఘనంగా గణనాధుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివారం గణపయ్యకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన, లడ్డును స్వీకరించడానికి పోటీ పడగా, వేలం పాటలో రూ 1.30 లక్షలు లడ్డు ధర పలికింది. కానమోని శ్రీను కైవాసం చేసుకున్నారు. చిన్న లడ్డును 30 వేల కు సుపరి శివ కైవాసం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా గణనాధుని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, యువతీ, యువకులు అతి ఉత్సాహంతో గణపయ్య శోభయాత్రలో డ్యాన్సులతో సందడి చేశారు. గణపతి పప్పా మోరియా అనే నినాదాలతో హోరెత్తించారు. మళ్లీ రావాలని శ్రీరామ కాలనీ ప్రజలు గణపయ్యకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ నాయక్, మాజీ ఎంపీటీసీ ఈదులకంటి లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు , వార్డు సభ్యులు కానమోని జంగయ్య, వెంకటయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- కే. శివ రాములు :  మేజర్ న్యూస్, యాచారం.