మండల సమాఖ్య ఆద్వర్యంలో బతుకమ్మ సంబరాలు
సూర్య,కౌటాల:సూర్యచంద్ర మండల సమాఖ్య, కౌటాల ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు రంగురంగుల,
తీరొక్క పువ్వులతో బతుకమ్మ లు పేర్చి మండల సమాఖ్య కార్యాలయ ఆవరణలో మండలసమాఖ్య సబ్యులు,తహసిల్దార్ ప్రమోద్,ఎపియమ్ వినేష్ రావు,సిబ్బంది ఆటాపాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు