జింకల భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
జింకల భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల మేజర్ న్యూస్
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జింకల భాస్కర్ తండ్రి జింకల పిచ్చయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని శుక్రవారం
ఎన్నారై సెల్ రాష్ట్ర ఇంచార్జ హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. ఆయన వెంట
బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.