BREAKING
అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ విజయం ఖాయం తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ (PGRS ) సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ అధికారిక ప్రకటన రాలేదు తెలంగాణలో 41 కొత్త బార్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి షహీద్ భగత్ సింగ్ జయంతి: విప్లవ వీరునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు భగత్‌సింగ్‌ త్యాగం యువతకు స్ఫూర్తిదాయకం

జింక మాంసం పట్టివేత

Select Suryaa Now
జింక మాంసం పట్టివేత

-  ఎనిమిది మంది అరెస్ట్
షాద్ నగర్ నియోజవర్గంలోని ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఎస్ఓటి పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న జింక మాంసాన్ని పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున రాయికల్ టోల్ ప్లాజా వద్ద జింక మాంసం తరలిస్తున్న 8 మంది వేటగాళ్ళను పట్టుకున్నారు. వారి నుండి 13 కిలోల జింక మాంసం స్వాధీనం చేసుకోవడంతో పాటుగా వేటకు వాడిన రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

- జవాజి రాఘవేందర్ : మేజర్ న్యూస్ షాద్ నగర్.