BREAKING
గాంధీ, శాస్త్రిలకు ఘన నివాళులు రైల్వే లైన్ నిర్మాణం నిధుల విడుదలను స్వాగతిస్తున్నాను.. మాజీ పార్లమెంట్ సభ్యులు డా. పి. రవీంద్ర బాబు.. పల్లె పండుగ తో గ్రామ అభివృద్ధికి కొత్త ఊపిరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు జిల్లా స్థాయి అవార్డు అందుకున్న కార్యదర్శి అమలాపురంలో దసరా సందడి, చెడీ తాలింఖానా శిక్షణ ప్రారంభం.. పోరాట స్ఫూర్తిని చాటే సంప్రదాయ క్రీడకు సన్నాహాలు యువత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి. ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం ,గాంధీ విగ్రహానికి వినతిపత్రం  ట్రిపుల్ ఐటీలో రోబోట్రానిక్స్ ప్రారంభం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే ఆనందరావుకు ఏపీయూడబ్ల్యూజే వినతి.. గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలు సఎం చంద్రబాబు తోనే సాధ్యం. గొట్టిపాటి లక్ష్మి రైతుబంధు డా.ఆర్‌ఎస్‌ఎస్‌కు మహాత్మా గాంధీ స్మారక విశిష్ట సేవా పురస్కారం గాంధీజీ జయంతి వేడుకల్లో మాజీ సైనికుల సేవా స్ఫూర్తి: పేదలకు దుప్పట్లు పంపిణీ కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు..ఎంపీ గంటి హరీష్ కు వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి ఘన సన్మానం.. 70 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన మరో 193 మందిపై చర్యలకు రంగం సిద్ధం

గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

Select Suryaa Now
 గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా: సర్పంచ్ కుల్ల మోహన్ రావు 
 *సీసీ రోడ్డు పనులు ప్రారంభం

జఫర్ ఘడ్, అక్టోబర్ 1 మేజర్ న్యూస్ సూర్య: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ కుల్ల మోహన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వడ్డే గూడెంలో  పది లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులను వార్డు సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామంలో సిసి రోడ్లు లేనిచోట చేసి రోడ్లు వేయనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత రోడ్ల నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రోడ్ల నిర్మాణంతో అభివృద్ధికి పునాదులు పడతాయని తెలిపారు.గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యడానికి తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తునట్టు చెప్పారు.ఈకార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్  కోత్వాల్ కుమార్, నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, డిసిసి కార్యదర్శి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిక్షపతి, గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల సారంగం, మంచాల అనిల్ వార్డు సభ్యులు ఉల్లి శ్రీలత శివరాజు, రోడ్డ మమత రాజు, పట్టపురి భాగ్యమ్మ దాసు, ఇల్లందుల మొగిలి, జ్యోతి యాకయ్య, యూత్ అధ్యక్షులు రాజేందర్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుల్ల రాజు, పట్టపురి విజయ్, కుల్ల రాజు,  విజయ్, సిద్ధం లింగయ్య, తోట రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.