BREAKING
ప్రపంచ అనిశ్చితుల వేళ స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు చక్కెర వ్యాపారులకు కేంద్రం బిగ్ షాక్ ఉల్లి ధరలకు కళ్లెం 'కందా ఎక్స్‌ప్రెస్', రోడ్డు మార్గంలో బఫర్ నిల్వల పంపిణీ వేగవంతం! 10 నుంచి 12వ తరగతులకు కొత్త ఎన్‌సిఇఆర్‌టి (NCERT) పాఠ్యపుస్తకాలు భూ రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో అభ్యంతరాల కోసం అప్పిల్ చేసుకోవాలి --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ యుపీని ముంచెత్తిన భారీ వర్షాలు..తీవ్రరూపం దాల్చిన వరదలు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించే కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 స్టేషన్లను పీఎన్‌జీకి మార్చనున్న భారత సైన్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.. పాక్‌లో వందేళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత నేపాల్ వరద బాధితులకు ఆపద్బాంధవుడు సోనూ సూద్ సాయం నేరస్తుల గుర్తింపు వివాదం, పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు విద్యార్థులపై కేసులు ఉపసంహరణ ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు.. కొత్త సోలార్ పాలసీ ప్రారంభం! భాస్కర్ చారికి ఘన వీడ్కోలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి..

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి..
సంగారెడ్డి ; ఆందోల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. మంగళవారం సంగారెడ్డిలోని తన నివాసంలో బూత్ స్థాయి ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లకు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత అధికారులకు సకాలంలో అందించేలా సహకరించాలని బూత్ స్థాయి ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతానికి కృషి చేస్తున్న బూత్ స్థాయి ప్రతినిధులను మంత్రి అభినందించారు