BREAKING
నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం! రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట మచిలేస్వరి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు అనంతారం బిక్కవాగు వంతెన పై రెండో రోజు కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష.  రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరిగే అవకాశం: జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు.. డ్నిప్రోపెట్రోవ్‌స్క్ ప్రాంతం లక్ష్యంగా వైమానిక విరుచుకుపడటాలు నంద్యాల టౌన్ హల్ లో వర్చువల్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ. 63.00 కోట్లు విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు

Select Suryaa Now
ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు

*ఆదర్శనగర్ గణనాథునికి 51 రకాల నైవేద్యాలు.*

 

పరకాల, సెప్టెంబర్ 22, మేజర్ న్యూస్,

పరకాల పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలోని  గణనాథుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకుంటున్నాడు. ఆదర్శనగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రోజున గణనాధునికి 51 రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.