national
సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్ శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! ????????సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్ శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి
సూర్య పత్రిక చైర్మన్, SPR పబ్లికేషన్స్ చైర్మన్
శ్రీ నూకారపు సూర్య ప్రకాశరావు గారికి
ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! ????????
ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ,నిజానికి నిలువెత్తు నిదర్శనంగా నిష్పక్షపాత జర్నలిజానికి మార్గదర్శిగా సూర్య పత్రికను ప్రజల పక్షాన నిలిపి, తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందేలా తీర్చిదిద్దిన మీకు ఈ జన్మదిన వేళ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో నిండిన జీవితం కొనసాగాలని,మీ నాయకత్వంలో సూర్య పత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,మీ ప్రతి అడుగు విజయానికి బాటలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీకు మరోసారి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు
ఇట్లు..
గొట్టిపాటి నాగేశ్వరరావు గారు
సూర్య బ్యూరో ఒంగోలు