BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ

Select Suryaa Now
నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ

భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ పరామర్శ
కాఠ్మండు (నేపాల్): నేపాల్‌లోని రసువా జిల్లా చిలిమే గ్రామంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ముగ్గురు భారతీయ పౌరులతో పాటు వారి నేపాలీ సహోద్యోగిని నేపాల్ సైన్యం సురక్షితంగా రక్షించింది. రక్షించబడిన వారిని నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు.

సకాలంలో స్పందించి తమ పౌరులను ప్రాణాపాయం నుండి కాపాడిన నేపాల్ ఆర్మీకి భారత రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. బాధితులు క్షేమంగా భారతదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లను నేపాల్‌లోని భారత ఎంబసీ వేగవంతం చేస్తోంది.