BREAKING
రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం గ్రామీణ సమస్యల పరిష్కారంపై సిపిఎం ధర్నా నత్త నడకన మూసీ బ్రిడ్జి నిర్మాణం రూ.500 కోట్ల ఆయిల్‌ఫెడ్ భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం పెళ్లి మండపంలో రచ్చ కార్మిక హామీలు అమలు చేయాలి వనమహోత్సవంతో పాఠశాలలో పచ్చదనం

అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం

Select Suryaa Now
అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం

సూర్య వీణవంక, 

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం  బ్రాహ్మణపల్లి గ్రామంలోని వాగుపై 2021లో నిర్మించిన చెక్‌డ్యామ్‌ కరకట్ట సరిగా నిర్మించకపోవడంతో వర్షాలకు కరకట్ట కొట్టుకుపోయి సుమారు 10 ఎకరాల పంట భూములు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. పంట పొలాల్లో గండ్లు ఏర్పడి సాగుకు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించి, భూములను చదును చేయాలని కోరుతూ రైతులు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, మండల కార్యదర్శి పిల్లి రవి యాదవ్ పాల్గొన్నారు.