BREAKING
సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం

Select Suryaa Now
కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం

ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ పార్టీ మారడంపై వస్తున్న ప్రచారాల నడుమ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బీజేపీలోకి వస్తే తాము సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆమె రాజకీయ ప్రస్థానంపై ఎలాంటి అవినీతి మరకలు లేవని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని కారణంగా, ఆమె పార్టీలోకి రావడాన్ని బీజేపీలో ఎవరూ వ్యతిరేకించరని ఆయన పేర్కొన్నారు. కొండా సురేఖ దంపతులకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆమె లాంటి ప్రజాదరణ ఉన్న నాయకులు పార్టీలోకి రావడం స్వాగతించదగిన పరిణామమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుండగా, ధర్మపురి అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.