BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

కార్మిక హామీలు అమలు చేయాలి

Select Suryaa Now
కార్మిక హామీలు అమలు చేయాలి

బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య 
వికారాబాద్, మేజర్  న్యూస్ (ఆగస్టు 31):కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.సెప్టెంబర్ 2 నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఆశా, అంగన్‌వాడీ, మున్సిపల్, విద్యుత్, ఆటో, భవన నిర్మాణ, ఆర్టీసీ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని టైగర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.