BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

Select Suryaa Now
ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు

బిష్కెక్ (కిర్గిజిస్తాన్): షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కేక్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యన్ మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

ఈ భేటీలో భారత్-ఆర్మేనియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు రక్షణ, వ్యాపారం, రవాణా రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై ఇరువురు నేతలు ఫలప్రదమైన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై కూడా ప్రధాని మోదీ, పాషిన్యన్‌లు ఆలోచనలను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి.