BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్

Select Suryaa Now
రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్

 

సూర్య–మానకొండూర్: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను  మానకొండూర్ మండల అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పేదల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ‘మార్కెటింగ్’గా విమర్శించడం తగదన్నారు. శిబిరంలో 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 30 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించామని తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లకే పరిమితమవుతున్నారని రసమయిపై విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారంటూ విమర్శించే నైతికత రసమయికి లేదన్నారు.