BREAKING
నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి:

వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సత్తి.

Select Suryaa Now
వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సత్తి.

 అనపర్తి, మేజర్ న్యూస్. అనపర్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తరఫున జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గురువారం పార్టీ కార్యాలయంలో బీ-ఫారాలను అందజేశారు.అనపర్తి జెడ్పీటీసీ అభ్యర్థిగా కొండేటి భీమేశ్వరరావు (భీమేష్), బిక్కవోలు జెడ్పీటీసీ అభ్యర్థిగా కొవ్వూరి సుజాత, పెదపూడి జెడ్పీటీసీ అభ్యర్థిగా గుత్తుల వీర వెంకట సత్యనారాయణ (రమణ), రంగంపేట జెడ్పీటీసీ అభ్యర్థిగా లంక చంద్రదుర్గ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవసరమైన బీ-ఫారాలను మాజీ ఎమ్మెల్యే వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), కొవ్వూరి రామిరెడ్డి (రాము), లంక చంద్రన్న, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాంబత్తుల చంటి, యాసిడ్ రాము, సత్తి శ్రీనివాసరెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ బషీర్, డి. చైతన్య, వాసంశెట్టి కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, తేతల చిన్న వెంకటరెడ్డి, మణికంఠ, వాసంశెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.