BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

తనకు సీటు ముఖ్యం కాదు .. పార్టీ సిద్దాంతాలకే ప్రాదాన్యం

Select Suryaa Now
తనకు సీటు ముఖ్యం కాదు .. పార్టీ సిద్దాంతాలకే ప్రాదాన్యం

తనకు సీటు ముఖ్యం కాదు .. పార్టీ సిద్దాంతాలకే ప్రాదాన్యం 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

ఎమ్మిగనూరు పురపోరులో టిడిపి బిసి సెల్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ తన ప్రచారాన్ని రెండవ రోజు మరింత ఊపుఎక్కించారు. శుక్రవారం వర్షం కురుస్తున్నా కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా తన ప్రచారాన్ని కొనసాగించారు.కూటమి చైర్మన్ అభ్యర్థి మాచాని సునిత గెలుపుకు ప్రచారాన్ని హోరె త్తించారు. తను ఎన్నికల ప్రచారాన్ని తేరుబజారు, లక్ష్మిపేట, శ్రీనివాస కూడలి, ఇందిరా నగర్, లో ఉదయం కొనగింది. సాయంత్రం సోమప్ప నగర్, రాధాకృష్ణకాలనీ, శివ సర్కిల్ ప్రాంతాల్లో వానను కూడా లెక్కచెయ్యకుండా ఇంటింటా కూటమి న్నికల గుర్తులకు ఓటు వెయ్యాలన్నారు. తనకు చైర్మన్ సీటు కంటే కూడా పార్టీ సిద్ధాంతాలు, అధినేత ల ఆదేశాలే ప్రాదాన్యం అన్నారు. 44 వార్డులతో పాటు చైర్మన్ అభ్యర్థి గెలుపు త న ముందున్న లక్ష్యంతో ప్రచారం చేపట్టడం జరుగుతుందన్నారు.|