BREAKING
రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 రిలీజ్ డేట్ ఖరారు అక్టోబర్ 30న థియేటర్లలోకి

స్థానిక ఎన్నికల్లో వైసీపీ హడావుడి.. ఘంటసాలలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో వైసీపీ హడావుడి.. ఘంటసాలలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు

ఘంటసాల మేజర్ న్యూస్

ఘంటసాల:- స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఘంటసాల మండలంలో వేడెక్కింది. ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరఫున బుధవారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

కొడాలి ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తుమ్మల చంద్ర తన నామినేషన్ పత్రాలను మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సుబ్బారావుకు అందజేశారు.

అదేవిధంగా మల్లంపల్లి ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న పెద్దిబోయిన లక్ష్మణస్వామి (పుల్లయ్య), వీర్ల రాంబాబు తమ నామినేషన్లను ఆర్వో సుబ్బారావుకు సమర్పించారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె.వెంకటేశ్వరరావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.