BREAKING
కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు

మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల

Select Suryaa Now
మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల

పాయకరావుపేట సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా  నేడు పోలవరం ఎడమ కాలువ నుండి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదలకానున్నాయి. ఈ కార్యక్రమానికి  సంబంధించిన అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.మధ్యాహ్నం 2.20 నిమిషాలకు సీఎం పాయకరావుపేట పిఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్  వద్దకు చేరుకుంటారు.అనంతరం రోడ్డు మార్గం ద్వారా పోలవరం ఎడమ కాలువ ప్రాంతానికి చేరుకుంటారు.జల హారతి గోదావరి జలాల విడుదల కార్యక్రమంలో పాల్గొని అనంతరం 3.30 నిమిషాలకు తిరిగి పి.ఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు.ప్రజలను ఉద్దేశించి సీఎం సభా కార్యక్రమం సాయంత్రం 5.30 వరకు కొనసాగుతుంది. సభా ముగింపు అనంతరం 5.35 నిమిషాలకు సీఎం హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్ లో తిరిగి  తాడేపల్లి చేరుకుంటారు.