BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

శారద వాణి ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
శారద వాణి ఎన్నికల ప్రచారం

 

 నరసాపురం, మేజర్ న్యూస్ :మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లుగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు సతీమణి శారద వాణి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ చైర్ పర్సన్ అభ్యర్థి కావలి రామసీత, కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల పూర్తయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, సామాన్యుడు కొనలేని స్థితిలో నిత్యవసర ధరలు పెంచారని విమర్శించారు. గత వైసిపి పాలనలో నరసాపురం పట్టణంలో చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ అభ్యర్థి రామ సీత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ 

, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.