BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

రేపు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీల లెక్కింపు

Select Suryaa Now
రేపు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీల లెక్కింపు

పాతపట్నం, సూర్య : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దేవస్థానంలో గల ధర్మహుండీలను నవంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 10:00 గంటలకు తెరిచి లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు మరియు భక్తుల సమక్షంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనదలచిన ఆసక్తిగల భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ డ్రెస్ కోడ్ పాటించి హాజరుకావాలని కోరారు.