BREAKING
నిజమే పెళ్లి చేసుకుంటున్నా.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా కందుకూరు మండల కేంద్రంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న త్రిదండి షటకోప రామానుజా స్వామీ అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య* మళ్లీ తెరపైకి మెగాస్టార్ ‘విశ్వంభర’.. సంక్రాంతి బరిలో నిలిచేనా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గార్ల లో ప్రవేట్ క్లినిక్ ల నిర్వహకులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష ప్రచారం కిష్టాపూర్ పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మాదాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి గంగావతి!¡ ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో శ్రావ్య వర్మ జోరు.. గట్ ఫీలింగ్‌తో నెట్టింట చర్చకు కేంద్రంగా మారిన వైనం

రెండో రోజు 25 ఎంపీటీసీ నామినేషన్లు

Select Suryaa Now
రెండో రోజు 25 ఎంపీటీసీ నామినేషన్లు

పామూరు, మేజర్ న్యూస్ : మండల పరిధిలోని 18 ఎంపీటీసీ స్థానాలకు గురువారం రెండో రోజు 25 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీటిలో టీడీపీ తరఫున 22 నామినేషన్లు రాగా, జనసేన, వైసీపీ నుంచి ఒక్కొక్కటి, స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ అందినట్లు పేర్కొన్నారు. తొలిరోజైన బుధవారం 21 నామినేషన్లు అందాయని వాటిలో టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ఒక నామినేషన్ ఉన్నట్లు తెలిపారు. దీంతో రెండు రోజుల్లో 18 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 46 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ నుంచి 42, జనసేన నుంచి రెండు, వైసీపీ నుంచి ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా ఒక నామినేషన్ ఉన్నట్లు వివరించారు. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనున్నట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.