BREAKING
నిజమే పెళ్లి చేసుకుంటున్నా.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా కందుకూరు మండల కేంద్రంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న త్రిదండి షటకోప రామానుజా స్వామీ అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య* మళ్లీ తెరపైకి మెగాస్టార్ ‘విశ్వంభర’.. సంక్రాంతి బరిలో నిలిచేనా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గార్ల లో ప్రవేట్ క్లినిక్ ల నిర్వహకులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష ప్రచారం కిష్టాపూర్ పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మాదాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి గంగావతి!¡ ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో శ్రావ్య వర్మ జోరు.. గట్ ఫీలింగ్‌తో నెట్టింట చర్చకు కేంద్రంగా మారిన వైనం

రెండవ రోజు ఊపందుకున్న నామినేషన్ల పర్వం

Select Suryaa Now
రెండవ రోజు ఊపందుకున్న నామినేషన్ల పర్వం

నరసన్నపేట, సూర్య : నరసన్నపేట మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు గురువారం మొత్తం 45 నామినేషన్లు స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారి ఈ. అనురాధ తెలిపారు. ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి 19, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23, జనసేన నుండి 3 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు. జనసేన పార్టీ నుంచి కూడా నామినేషన్లు అందినట్లు పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో విశ్వప్రసాద్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.