BREAKING
బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన

రమేష్ అన్నా.. గెలిచేది నువ్వే.. - నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు - 16వ డివిజన్లో ప్రజల నుంచి వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతు - ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రమేష్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల ధీమా

Select Suryaa Now
రమేష్ అన్నా.. గెలిచేది నువ్వే..   - నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు  - 16వ డివిజన్లో ప్రజల నుంచి వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతు  - ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రమేష్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల ధీమా

అనంతపురంబ్యూరో (అనంతపురంబ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 16వ డివిజన్లో వైసీపీకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. “రమేష్ అన్నా.. గెలిచేది నువ్వే.. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు” అంటూ ప్రజలు వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్కు, 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పి. కోనమ్మకు తమ విశ్వాసాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి పి. కోనమ్మ 16వ డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, రమేష్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను అభ్యర్థించారు. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై కూడా అభ్యర్థులు చర్చించారు.

ప్రజలు మాట్లాడుతూ, వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆయన ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించడమే తమ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైసీపీ నాయకుడు బండి శ్రీకాంత్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ప్రచారంలో భాగంగా కార్యకర్తలు గడపగడపా తిరిగి, ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.