BREAKING
న్యూపోర్ట్‌ పరిధిలో విద్యార్థిని అదృశ్యం: ఆందోళనలో తల్లిదండ్రులు పెడన నియోజకవర్గంలో జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ -- కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో అభ్యర్థుల ప్రకటన - శొంఠి నాగరాజు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రభుత్వ ఉద్యోగి మృతి. *స్వర్ణగిరిలో వైభవోపేతంగా పవిత్రోత్సవ సందడి!* తొలిరోజే 21 ఎంపీటీసీ నామినేషన్లు వాగ్వాదం.. లారీ కిందకు నెట్టి హత్య స్థానిక సంస్థల ఎన్నికల వేళ టిడిపిలోకి వలసల వెల్లువ జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు పక్కాగా అమలు చేయాలి* చెరువులో పడి మహిళ మృతి 21వ డివిజన్ కూటమి అభ్యర్థిగా వెంకట సాయి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ చీపురుపల్లి లో కూటమికి బీటలు ....జనసేనకు 4 నుంచి ఆరు ఎంపీటీసీ స్థానాలు.....బీజేపీ కి మొండి చేయి.… టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆశావహులు వైసిపి జడ్పిటిసి అభ్యర్థిగా అల్లు విజయ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూలిన గదులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవి

రామగిరి లో టిడిపి శ్రేణుల నామినేషన్ల పర్వం పర్యవేక్షించిన పరిటాల సునీత!!

Select Suryaa Now
 రామగిరి లో టిడిపి శ్రేణుల నామినేషన్ల పర్వం పర్యవేక్షించిన పరిటాల సునీత!!

రామగిరి లో టిడిపి శ్రేణుల నామినేషన్ల పర్వం పర్యవేక్షించిన పరిటాల సునీత!!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య:   రాప్తాడు నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టిడిపిలో జోష్ పెరిగింది. బుధవారం ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. రామగిరి మండలంలోని అభ్యర్థులతో సమావేశమై వారితో కాసేపు చర్చించారు. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. రాప్తాడులో పార్టీ క్లీన్ స్వీప్ ఖాయమని అభ్యర్థులందరూ ఘనవిజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.