BREAKING
రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 రిలీజ్ డేట్ ఖరారు అక్టోబర్ 30న థియేటర్లలోకి

ప్రమాదశాత్తు పూరిల్లు ధగ్నం

Select Suryaa Now
ప్రమాదశాత్తు పూరిల్లు ధగ్నం

చిల్లకూరు మేజర్ న్యూస్ :   చిల్లకూరు మండలం ఈదులవారిపాళెం గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కోనేరు సుబ్రమణ్యం, పద్మమ్మ దంపతులకు చెందిన పూరిల్లు ప్రమాదవశాత్తు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లోని వస్తువులతో పాటు ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం దాచుకున్న బంగారం, నగదు సైతం కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. కుటుంబానికి చెందిన పూరిల్లు ఒక్కసారిగా మంటలకు ఆహుతి కావడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ ఇద్దరు కుమార్తెల అవసరాల కోసం ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న బంగారం, నగదు అగ్నికి ఆహుతి కావడంతో సుబ్రమణ్యం, పద్మమ్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కళ్లముందే బూడిద కావడంతో బాధిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం మరియు దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.