BREAKING
రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 రిలీజ్ డేట్ ఖరారు అక్టోబర్ 30న థియేటర్లలోకి

పంటపాలెం ఎంపిటిసి స్థానం వైకాపా అభ్యర్థి కత్తి

Select Suryaa Now
పంటపాలెం ఎంపిటిసి స్థానం వైకాపా అభ్యర్థి కత్తి

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :  పంటపాలెం ఎంపిటిసి స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కత్తి పద్మమ్మ బుధవారం తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబుకు అందజేశారు. ఆమెతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలపాక శ్రీనివాసులు, దిలీప్ రెడ్డి ఉన్నారు. ఈ అభ్యర్థి గతంలో పంచాయతీ వార్డు సభ్యురాలుగా పనిచేసే ఉన్నారు. త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తామని అభ్యర్థి కత్తి పేర్కొన్నారు.