BREAKING
నిజమే పెళ్లి చేసుకుంటున్నా.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా కందుకూరు మండల కేంద్రంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న త్రిదండి షటకోప రామానుజా స్వామీ అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య* మళ్లీ తెరపైకి మెగాస్టార్ ‘విశ్వంభర’.. సంక్రాంతి బరిలో నిలిచేనా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గార్ల లో ప్రవేట్ క్లినిక్ ల నిర్వహకులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష ప్రచారం కిష్టాపూర్ పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మాదాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి గంగావతి!¡ ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో శ్రావ్య వర్మ జోరు.. గట్ ఫీలింగ్‌తో నెట్టింట చర్చకు కేంద్రంగా మారిన వైనం

పెద్దపంజాణిలో రెండో రోజు 41 నామినేషన్లు

Select Suryaa Now
పెద్దపంజాణిలో రెండో రోజు 41 నామినేషన్లు

పెద్దపంజాణి మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు  అత్యంత ఉత్సాహంగా సాగింది. మండల పరిధిలోని 17 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు పోటీపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.అందుకు సంబంధించిన వివరాలు . రెండో రోజు మండల వ్యాప్తంగాగల 17ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  తరఫున 22 నామినేషన్లు దాఖలు కాగా, తెలుగుదేశం పార్టీ  అభ్యర్థుల  నుండి 19 నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు గురువారం అమ్మరాజుపల్లె, అప్పినపల్లె, బట్టండొడ్డి, చలమంగళం, కోగిలేరు, కొలత్తూరు, ముత్తుకూరు, నాగిరెడ్డిపల్లి, పెద్దపంజాణి, పెద్దవెలగ టూరు, రాజుపల్లె, రాయలపేట -1,రాయలపేట -2, శివాడి మరియు వీరపల్లి గ్రామపంచాయతీలలో  అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. పెదకాపల్లి,చామనేరు  ఎంపీటీసీ స్థానాలకులకు రెండవ రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.నామినేషన్ల దాఖలుతో మండలంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసు అధికారులు  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, నేటి దినపత్రిక, సూర్య, పలమనేరు ఆర్సీి  ఇన్చార్జ్