BREAKING
నిత్యావసర సరుకులను ప్రభుత్వ నిర్దేశిత ధరలకే వ్యాపారులు విక్రయించాలి* *కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు - 2026’ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక్క అవకాశం ఇవ్వండి.. హుస్సేనాపురం రూపురేఖలు మారుస్తా! మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రక్రియలను పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కొండాపూర్ లో పాన్ ఇండియా జెవెల్స్ షో ప్రారంభం డిసెంబర్ 20న చిత్రపురి కాలనీలో శ్రీ అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం VB G RAM G పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలి* *డిసెంబర్ 15వ తేదీలోగా 1,730 పశువుల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి* పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

NTR భరోసా పించన్లు - నవంబర్ నెల పించన్లు పంపిణి మార్గదర్శకాలు జిల్లా కలెక్టరు, డా. ఏ. సిరి, I.A.S.,

Select Suryaa Now
NTR భరోసా పించన్లు - నవంబర్ నెల పించన్లు పంపిణి మార్గదర్శకాలు  జిల్లా కలెక్టరు,  డా. ఏ. సిరి, I.A.S.,

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వారి ముందస్తు అనుమతితో  రాష్ట్ర ప్రభుత్వము జారీ చేసిన ఆదేశాల ప్రకారం సామాజిక భద్రత పింఛన్ల (ఎన్టీఆర్ భరోసా పింఛన్లు) పంపిణీకి సంబంధించి వివరాలు క్రింది విధంగా తెలియజేయడమైనది. 
షెడ్యూల్ వివరాలు:
1)    నగదు ఉపసంహరణ (Cash withdrawal): 30.11.2026
2)    పింఛను పంపిణీ: 30.11.2026 న మరియు 01.12.2026 (2 రోజులు)

         అన్ని MPDOలు / MCలు / SGSWలకు ఈ విషయం  తెలియజేయబడినది.  ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారము పించన్లు పంపిణికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి.  ఈ మార్పును జిల్లాలోని  అందరు NTR భరోసా పించను లబ్దిదారులు గమనించవలసినదిగా జిల్లా కలెక్టరు గారు ప్రతికా ప్రకటన జారీ చేయడమైనది.