andhrapradesh
నూతనంగా ఎన్నికైన ఎంపిటిసి సభ్యులకు ధృవ పత్రాలు పంపిణీ
బొబ్బిలి, సూర్య : ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎంపిటిసిలకు ఎంపిడిఓ పి రవికుమార్ ధృవ పత్రాలను మంగళవారం అందజేశారు. ఈ మేరకు బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం లో ఎంపిడిఓ అందజేశారు.