BREAKING
రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 రిలీజ్ డేట్ ఖరారు అక్టోబర్ 30న థియేటర్లలోకి

నంద్యాల ఉత్సవ్ లోపాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

Select Suryaa Now
నంద్యాల ఉత్సవ్ లోపాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;నంద్యాలలో నిర్వహించిన నంద్యాల ఉత్సవ్ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ని ఘనంగా ఆహ్వానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించిఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు మన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రోత్సహించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.నంద్యాల ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. మన ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలను, ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ప్రజలందరూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, మన ప్రాంత గౌరవాన్ని మరింత పెంచాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకాంక్షించారు.