BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

నరసాపురం మండలంలో ఎంపీటీసీ అభ్యర్థులుగా 101 మంది నామినేషన్లు

Select Suryaa Now
నరసాపురం మండలంలో ఎంపీటీసీ అభ్యర్థులుగా 101 మంది నామినేషన్లు

నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ : మండలంలోని 28 గ్రామపంచాయతీలకు గాను, 23 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఈ స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు ఎనిమిది మంది నామినేషన్లు వేయగా, రెండవ రోజు 36 మంది నామినేషన్లు వేశారు. ఆఖరి రోజు శుక్రవారం 57 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జి సునీత తెలిపారు. తెలుగుదేశం, జనసేన, వైసిపి, బిజెపి పార్టీలతో పాటు, సిపిఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మొదటి రోజు నామినేషన్లు మందకోడిగా సాగినప్పటికీ, రెండు మూడు రోజుల్లో ఊపందుకున్నాయి. 23 స్థానాలకు  101 మంది పోటీలో ఉన్నారు. దరఖాస్తులు పరిశీలన, ఉపసంహరణ అనంతరం  ఎంతమంది పోటీలో ఉంటారు అనేది తేలాల్సి ఉంది. ఎంపీడీవో ఎం నాసారు రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు వీకే వీరభద్రరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.