BREAKING
నిజమే పెళ్లి చేసుకుంటున్నా.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో తేజ సజ్జా కందుకూరు మండల కేంద్రంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న త్రిదండి షటకోప రామానుజా స్వామీ అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య* మళ్లీ తెరపైకి మెగాస్టార్ ‘విశ్వంభర’.. సంక్రాంతి బరిలో నిలిచేనా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గార్ల లో ప్రవేట్ క్లినిక్ ల నిర్వహకులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష ప్రచారం కిష్టాపూర్ పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మాదాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి గంగావతి!¡ ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో శ్రావ్య వర్మ జోరు.. గట్ ఫీలింగ్‌తో నెట్టింట చర్చకు కేంద్రంగా మారిన వైనం

ముండ్లమూరులో 25 నామినేషన్ల దాఖలు.

Select Suryaa Now
ముండ్లమూరులో 25 నామినేషన్ల దాఖలు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

మండలంలోని 16 ఎంపీటీసీలకు రెండో రోజైన గురువారం 25 నామినేషన్లు దాఖలు అయినట్లు రీట్నరింగ్అధికారి హనుమంతరావు తెలిపారు.ఉమామహేశ్వరపురం ఎంపీటీసీ స్థానానికి టిడిపి తరఫున దేవినేని రమాదేవి దేవినేని సీతా మహాలక్ష్మి, పసుపుగల్లు బిజ్జం సుబ్బారెడ్డి టిడిపి, టిడిపిసింగన్నపాలెం నరేష్ టిడిపి గండి దానయేల్ గండి పుల్లయ్య ఇండిపెండెంట్ నామినేషన్ లో దాఖలు చేశారు. ముండ్లమూరు మేదరమెట్ల పిచ్చారావ్ టీడీపీ ,వేముల 2 గోపన పోయిన మౌనిక టిడిపి, నాయుడుపాలెం వేమవరపు నెహెమ్యా దాసరి సుధాకర్ టిడిపి, మారెళ్ళ ఎనిగిపోయిన శ్రీను టిడిపి, పూరిమెట్ల ఓ గరూరి నాగేశ్వరరావు ఓగురూరి గోపికృష్ణ టిడిపి నామినేషన్ దాఖలు చేశారు. పెదవులగల్లు ఎంపీటీసీ స్థానానికి టిడిపి తరఫునకామణి కమలమ్మ మాదాల లక్ష్మి  , భీమవరంఎంపిటిసికి తొండెద్దు నాగమ్మ టిడిపి, వేముల 1పంది వెంకాయమ్మ పంది రమణ టిడిపి,  కెల్లంపల్లి  అంజి బాయ్ టిడిపి నాయుడుపాలెం వేమవరపు నెహెమ్యా దాసరి సుధాకర్ టిడిపి నామినేషన్ దాఖలు చేశారు. నూజిలపల్లి ఎంపీటీసీ స్థానాలకు చాగంటి హనుమంతరావు చాగంటి రాంబాబు టిడిపి, పోలవరం కిలారి అనూష టిడిపి నామినేషన్ లో దాఖలు చేశారు.