BREAKING
నాగలక్ష్మీ దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అన్నదాన కార్యక్రమం మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ వీరవిహారం: 60 ఏళ్ల రికార్డు బ్రేక్, ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జోరు! విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ అమరుల త్యాగాలు పోలీసులకు స్ఫూర్తి: సైబరాబాద్ సీపీ డా. యం. రమేష్ బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కసిరెడ్డి సింధూరెడ్డి నియామకం గరివిడి లక్ష్మి చిత్రంలో సత్తిబాబుగా రాగ్ మయూర్ అద్భుత నటన: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మేకోవర్! 32వ డివిజన్ కూటమి అభ్యర్థిగా కౌసర్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కూటమి అభ్యర్థి ఉమామహేశ్వరి విజయానికి కరాటం రాంబాబు, శేషు ప్రచారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.... ఘనంగా శమీ పూజ, రావణ దహనం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో రమణ 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు: 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్ పాతబస్తీలో బతుకమ్మ నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేక మహిళలకు ఇబ్బందులు పోలీసులు ఫ్లాగ్ మార్చ్

మూడు నామినేషన్లు స్వీకరణ

Select Suryaa Now
మూడు నామినేషన్లు స్వీకరణ

నగరం, మేజర్ న్యూస్: స్థానిక మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా తొలి రోజు వైయస్సార్ సిపి తరపున మూడు నామినేషన్లు  అందినట్లు ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. వైఎస్ఆర్సిపి తరఫున బీసీ మహిళకు ఏలేటి పాలెం సెగ్మెంట్ కేటాయించగా చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల కోటేశ్వరమ్మ, అన్ రిజర్వుడు జనరల్ కు పెద్దపల్లి సెగ్మెంట్ కేటాయించగా పెద్దపల్లి గ్రామానికి చెందిన మోర్ల రాము, అన్ రిజర్వుడు మహిళలకు నగరం సెగ్మెంట్ కేటాయించగా నగరం గ్రామానికి చెందిన ఉప్పల వెంకటసుబ్బమ్మలు తమ నామినేషన్లు దాతలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, కార్యాల సిబ్బంది పాల్గొన్నారు.