BREAKING
ఉమ్మడి జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విఘ్నేశ్వరుని తొలి పూజలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు* వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం కార్గిల్ యుద్ధ వీరుడుపై ఇనుపరాడితో దాడి విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ

మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ* *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు*

Select Suryaa Now
మట్టి గణపతి తోనే పర్యావరణ పరిరక్షణ*    *జిల్లా కలెక్టర్ బంగ్లాలో వినాయక చవితి పూజలు*

 

పుట్టపర్తి, సెప్టెంబర్,14:

వినాయక చవితి పండగను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ బంగ్లాలో శాస్త్రోక్తంగా వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

పర్యావరణ పరిరక్షణను కాపాడాలనే ఉన్నతాశయంతో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహానికే ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అందించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విఘ్నేశ్వరునికి ప్రత్యేక అర్చనలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు.

 *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ...* జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, అందువల్ల భక్తులందరూ పర్యావరణహితమైన మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని పిలుపునిచ్చారు.సమాజంలో పర్యావరణ స్పృహను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. పూజా కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.