BREAKING
మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం: భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు…. వినాయక చవితి పూజా విధానం: విఘ్నేశుడికి ప్రీతికరమైన 21 పత్రాలు ఇవే! విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి సంక్రాంతి బరిలో మెగాస్టార్ డైలమా: ‘విశ్వంభర’ వర్సెస్ ‘కాకా’పై తుది నిర్ణయం ఎవరిది? బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ఇరుముడి’ ప్రభంజనం: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ్యూవర్షిప్ పాలు కల్తీ అవుతున్నాయా?.. ఇలా సులభంగా గుర్తించండి! రామాయణం సినిమా నుంచి పండగ కానుకగా ప్రత్యేక అప్‌డేట్ హైదరాబాద్‌లో భారీగా పెరిగిన జీవన వ్యయం: గతం రూ.600.. నేడు రూ.1,500! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. కేజీ పసిడి లోహం రేటు ఎంతంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఇలా! నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

Select Suryaa Now
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి

పామూరు, మేజర్ న్యూస్ : 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు స్వతంత్ర శాస్త్రవేత్త, డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చేపట్టే పనుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రారంభించే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, ఆనందం వెల్లివిరియాలని కోరుకున్నారు. రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.