BREAKING
ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ వినాయకుని కృపతో ప్రతి అడుగులో విజయాలు చేకూరాలి కళాకారుల బతుకులతో ఆటలాడుతున్న... కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం-గిలకత్తుల రమెష్ గౌడ్ యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి మల్లేనిపల్లి వినాయక చవితి కి రూ. 10,116 విరాళం అందజేసిన టిడిపి నేత చంద్ర * పరిటాల శ్రీరామ్ సూచనలతో ఆర్థిక సాయం వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి తునిలో అంతుచిక్కని అదృశ్యం: వంద రోజులు గడిచినా దొరకని చిన్నారి ఆచూకీ నేటి నుంచి గణేష్ నవరాత్రులు ప్రారంభం: భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు నేడు వినాయక చవితి.. కొలువుదీరనున్న గణనాథుడు…. - విగ్రహాల ప్రతిష్ఠకు వాడవాడలా ముస్తాబైన మండపాలు… - తొమ్మిది రోజులు పూజలందుకోనున్న గణనాథుడు…. వినాయక చవితి పూజా విధానం: విఘ్నేశుడికి ప్రీతికరమైన 21 పత్రాలు ఇవే! విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి సంక్రాంతి బరిలో మెగాస్టార్ డైలమా: ‘విశ్వంభర’ వర్సెస్ ‘కాకా’పై తుది నిర్ణయం ఎవరిది? బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ‘ఇరుముడి’ ప్రభంజనం: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ్యూవర్షిప్ పాలు కల్తీ అవుతున్నాయా?.. ఇలా సులభంగా గుర్తించండి! రామాయణం సినిమా నుంచి పండగ కానుకగా ప్రత్యేక అప్‌డేట్

ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్

Select Suryaa Now
ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్

ఏఐపీసి చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కలిసిన సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ 

తిరుమలగిరి మేజర్ న్యూస్ :- హైదరాబాద్ లోని తన నివాసంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ ) చైర్మన్‌గా నియమితులైన మధుయాష్కి గౌడ్  ను వెలిశాల గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కాలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన పోరాట యోధుడు, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడు మధుయాష్కి గౌడ్ అని అన్నారు . ఆయనకు లభించిన ఈ బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఆయనకున్న విశ్వాసానికి, సేవలకు గుర్తింపు అని అన్నారు.రానున్న రోజుల్లో ఆయనకు మరిన్ని ఉన్నతమైన బాధ్యతలు, పదవులు లభించి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సేవలు మరింత బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు.