తిరుమల జి ఎన్ సి టోల్గేట్ వద్ద చిరుత కలకలం
తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్‌గేట్‌కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది.
తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్ద చిరుత కలకలం..
తిరుమలలోని జీఎన్సీ టోల్‌గేట్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్‌గేట్‌కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది. ఆ సమయంలో నడకదారిలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.