BREAKING
వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న త్రిదండి షటకోప రామానుజా స్వామీ అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య* మళ్లీ తెరపైకి మెగాస్టార్ ‘విశ్వంభర’.. సంక్రాంతి బరిలో నిలిచేనా భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ఘనంగా వీడ్కోలు కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గార్ల లో ప్రవేట్ క్లినిక్ ల నిర్వహకులు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు వైసీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాష ప్రచారం కిష్టాపూర్ పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు మాదాపురం ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థి గంగావతి!¡ ది ట్రైటర్స్ తెలుగు రియాలిటీ షోలో శ్రావ్య వర్మ జోరు.. గట్ ఫీలింగ్‌తో నెట్టింట చర్చకు కేంద్రంగా మారిన వైనం రేపల్లె జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు...! బి-ఫారం ఒకరిది ..బరిలో ఇద్దరు రెబల్స్ రెండో వార్డులో ముగ్గురు నామినేషన్లు సమన్వయ లోపంపై చర్చ.. పార్టీ ప్రయోజనాలకు విఘాతం క్రమశిక్షణ చర్యలు తీసుకునేది ఎవరు...? ప్రాణం తీసిన 'పంచాయతీ'- గేదె దొంగతనం కేసులో రూ.50 వేలు జరిమానా కట్టాలని తీర్పు

మర్రిపాడులో 30 నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
మర్రిపాడులో 30 నామినేషన్లు దాఖలు

మర్రిపాడు మేజర్ న్యూస్:   స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మర్రిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు 30 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందజేశారని రిటర్నింగ్ అధికారి కె శ్రీనివాసరావు, ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్ లు తెలియజేశారు. వాటిలో సిపిఐఎం -1, టీడీపీ -04, వైసీపీ- 22, జనసేన- 03 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఆత్మకూరు సిఐ గంగాధర్, మర్రిపాడు ఎస్ఐ బాలరామిరెడ్డిలు తోటి సిబ్బందితో కలిసి సాయంత్రం ఐదు గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.