BREAKING
ఇక చాలు బాబోయ్.. డేట్ నైట్స్‌పై బాలీవుడ్ క్యూట్ జోడి కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! లాహోర్‌లో రికార్డు స్థాయి వాయు కాలుష్యం: ఉక్కిరిబిక్కిరి ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా కొనసాగడం వేస్ట్.. పెళ్లి, విడాకులపై దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అబుదాబిలో రష్యా–ఉక్రెయిన్ శాంతి చర్చలు: అమెరికా మధ్యవర్తిత్వం అప్పుడు సమంత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. వేణుస్వామి చెప్పిన పాత జోస్యం నెట్టింట వైరల్! జన్మదిన వేళ.. కేటీఆర్ ఆశీస్సులు* *మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కుమార్తెకు కేటీఆర్ ఆత్మీయ శుభాకాంక్షలు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు డౌన్: దౌత్య చర్చల్లో పురోగతి ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల: 720 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డీప్ ఫేక్ బారిన పడ్డ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.. నెట్టింట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియో! ఏపీలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల ట్యాంపరింగ్‌ ముఠా గుట్టురట్టు హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్.. ఏఐ టెక్నాలజీతో శరణాగతి యానిమేషన్ మూవీ! భారత చెస్ చరిత్రలో అరుదైన మైలురాయ.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా మధ్యప్రదేశ్ ప్లేయర్ అనూజ్ శ్రీవాస్త్రి! జిల్లాలో 544 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం అండర్-19 ఆసియా కప్‌లో చెలరేగిన ఆర్యవీర్ సెహ్వాగ్.. శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన వీరేంద్ర తనయుడు!

కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన పాసి గంగుపేట ఎంపీటీసీ బత్తల త్రివేణి

Select Suryaa Now
కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన పాసి గంగుపేట ఎంపీటీసీ బత్తల త్రివేణి

పాతపట్నం, సూర్య : పాతపట్నం మండలం పాసి గంగుపేట ఎంపీటీసీగా ఇటీవల ఘన విజయం సాధించిన బత్తల త్రివేణి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావులను వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీగా ఎన్నికైన త్రివేణి వారికి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలుపగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావులు ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, నియోజకవర్గ ప్రగతిలో భాగస్వామ్యమై ప్రజాసేవలో ముందుండాలని వారు ఆమెకు సూచించారు.