BREAKING
యాపిల్ అంచనాలను తలకిందులు చేసిన త్రైమాసిక ఫలితాలు నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఒక్క ఓటుతో టిడిపి ముందంజ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానలకుపాల్బడవద్దు,, హక్కులసాధనకై పోరాడాలి..... వైట్‌హౌస్ వద్ద ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ప్రదర్శనపై వివాదం సముద్ర మార్గంలో ఉద్రిక్తతలు, మళ్లీ పెరిగిన క్రూడాయిల్ ధరలు జపాన్‌లో పెట్రోల్ సబ్సిడీల కోత కాపర్ కాన్సంట్రేట్ ధరల విధానంలో మార్పులు రెండేళ్లలో బ్రిటన్‌పై కృత్రిమ మేధ సైబర్ దాడి ముప్పు అమెరికా మధ్యకాలిక ఎన్నికల వేళ తగ్గిన బంగారం ధరలు అమెరికాలో జపాన్, కొరియా, తైవాన్ కంపెనీల పెట్టుబడుల జోరు క్రూడాయిల్ ధరల పతనంతో రూపాయికి ఊరట ఆస్ట్రేలియా సోషల్ మీడియా నిషేధంపై రెడ్డెట్ ఘాటు వ్యాఖ్యలు ఎమ్మిగనూరు పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ తమిళనాడులో దంచికొడుతున్న భారీ వర్షాలు, కడలూరులో పాఠశాలలకు సెలవులు దుబాయ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

కదిరిలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్

Select Suryaa Now
కదిరిలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్


కదిరి పట్టణంలోని  మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ బాలికలు జూనియర్ కళాశాలలో  లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీలోని 44 వార్డులకు ఎన్నికలు జరగక ఓట్ల లెక్కింపు కార్యక్ర మాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్,  కదిర ఆర్డీవో కళావతి పరవేక్షి స్తున్నారు. డీఎస్పీ శివన్నారాయణ స్వామి ఆధ్వర్యంలో సీఐ లు, ఎస్సైలు పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.