BREAKING
దసరా సెలవుల్లో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం గా కావాలి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌పై పిమ్‌కో హెచ్చరిక టీసీఎస్ ఏఐ వ్యూహంలో 'కీ-మ్యాన్' రిస్క్ అమెరికా క్రూడాయిడ్ దిగుమతులకు ఆసియా దేశాల బ్రేక్ ఫ్రాన్స్‌లో సర్కారు బడులకు పెరుగుతున్న గుదిబండ బ్యాంకులు, ఏజెన్సీల దిగుమతులపై 3 శాతం ఐజీఎస్‌టీ విధింపు యూరోపియన్ కార్ల తయారీదారులకు పెరుగుతున్న ఒత్తిడి సరిహద్దు పెట్టుబడులకు అడ్డుగా మారుతున్న నిబంధనల గోడలు అమెరికాలోనూ తగ్గుతున్న కొనుగోళ్లు, గడ్డుకాలం ఎదుర్కొంటున్న దిగ్గజాలు రఫీ వైద్యానికి మంత్రి గొట్టిపాటి భరోసా.. రూ.1.73 లక్షల LOC మంజూరు. నెమ్మదిగా సాగుతున్న చైనా బుల్ మార్కెట్ కృత్రిమ మేధస్సు ఐపీవోలకు ఎదురుదెబ్బ అమెరికాలో ఉత్కంఠ రేపుతున్న టర్మ్ ప్రీమియం పెరుగుదల ఉక్రెయిన్ నగరాలను వేధిస్తున్న గగనతల రక్షణ కొరత సిద్దిపేట జిల్లా దశాబ్ది సంబురాలు ప్రారంభం: హరీష్‌రావు ఆధ్వర్యంలో ఘనంగా 10K రన్!

కార్యకర్తల ఆరోగ్యం పై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ.

Select Suryaa Now
కార్యకర్తల ఆరోగ్యం పై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ.

సూర్య న్యూస్ దర్శి. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆరోగ్యంపై టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ  కనపరుస్తున్నారు. దశలవారీగా  ఒక్కొక్క నియోజకవర్గంలోని కార్యకర్తల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉచితంగా వారికి మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల నుండి మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జిలు బూతులు ఇన్చార్జిలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దర్శి నియోజకవర్గంలోని క్లస్టర్ ఇంచార్జీలు సమావేశానికి హాజరయ్యారు. హాజరైన క్లస్టర్ ఇంచార్జిలకు ఆరోగ్య పరీక్షల యోగా క్లాసులను నిర్వహించారు. మానవుని జీవితంలో యోగా అనేది ముఖ్య ఘట్టమని ప్రతి ఒక్కరూ యోగ ను పాటించాలని తెలిపినట్లు సమావేశానికి హాజరైన క్లస్టర్ ఇంచార్జ్ లు తెలిపారు. దర్శి నియోజకవర్గంలోని వీరాయపాలెం చెందిన వీరనారాయణ నాగేష్ మరికొందరు శిక్షణా తరగతులకు హాజరయ్యారు.