BREAKING
'జల్ సంచయ్ జన్ భాగీదారి'కి విశేష స్పందన నేపాల్-టిబెట్ సరిహద్దులో ప్రాణాంతక ఆకస్మిక వరదలు అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పరిగిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..? సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి నేపాల్‌లో ఘోర విపత్తు: ఆకస్మిక వరదలు, కొండచర్యల కారణంగా వెయ్యి దాటిన మరణాలు "పల్లె నిద్ర"లో కలెక్టర్ పి. రాజాబాబు శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి ప్రభాస్‌ను కలిసిన సుమంత్ ప్రభాస్.. ‘రోమాంచకం’ టీమ్‌కు రెబల్ స్టార్ స్పెషల్ విషెస్! డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాజ్ తరుణ్ కొత్త సినిమా పోస్టర్ విడుదల ప్రమోషన్ పై వెళ్లిన పశువైద్యాధికారికి ఘన సన్మానం విద్యుత్ ప్లాంట్లను సిద్ధంగా ఉంచి నిరంతర విద్యుత్‌ అందించండి తెలంగాణ మహిళా కమిషన్ కొత్త చైర్‌పర్సన్‌గా నెరెల్ల శారద నియామకం

సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు

Select Suryaa Now
సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు

సీఎం చంద్రబాబును కలిసిన జర్నలిస్టుల ప్రతినిధులు

విశాఖలో జరగనున్న ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌ ఐదో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించాలని వినతి

సూర్య, స్టేట్ బ్యూరో :   విశాఖపట్నంలో త్వరలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌) ఐదో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మహాసభలను ప్రారంభించాలని కోరుతూ ఫెడరేషన్‌ ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా మహాసభల వివరాలను సీఎంకు తెలియజేసి, ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించింది.
ఫెడరేషన్‌ అధ్యక్షులు ఎస్‌. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలిశారు. ఫెడరేషన్‌ ముఖ్య నాయకులు పి. హుస్సేన్‌ ఖాన్‌, కే. కలిమి శ్రీ, వై. దయానంద్‌ తదితరులు ఉన్నారు.