BREAKING
ఎన్‌సీడీఈఎక్స్‌లో దూసుకెళ్లిన పత్తిగింజల చెక్క (కాటన్‌సీడ్ ఆయిల్ కేక్) ఫ్యూచర్స్: పశుగ్రాసం డిమాండ్‌తో పెరిగిన కొనుగోళ్లు.. కొత్త పొజిషన్ల జోరు! ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలి - కలెక్టర్‌ రాజర్షి షా అమెరికా కార్పొరేట్ లాభాల జోరుకు మస్కీ మూమెంట్ ముప్పు వత్సవాయి ఎన్నికల కార్యాలయాన్ని సందర్శించిన సీఐ వెంకటేశ్వర్లు మహారాష్ట్ర ప్రాజెక్ట్ కోసం ఫోర్త్ పార్ట్‌నర్ ఎనర్జీకి రూ. 750 కోట్ల ఫైనాన్సింగ్: టాటా క్యాపిటల్ నుంచి భారీ రుణం.. పునరుత్పాదక ఇంధన విస్తరణకు పెద్ద దన్ను! విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత బీర్ విక్రయాలపై బరువు తగ్గే మందుల ప్రభావం పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ2 డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడికి కష్టాలు దేశీయ మార్కెట్లలో ఎలుగుబంటి పంజా: నిఫ్టీ 260 పాయింట్లు పతనం.. వోల్వో కార్స్‌కు భారీ నష్టాలు బ్రిటన్ ఆర్థిక రంగంలో ఉద్యోగుల నేపథ్య తనిఖీ నిబంధనలను సడలించేందుకు ప్రతిపాదన కొడంగల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. పది గ్రామాలకు విద్యుత్‌ అంతరాయం అభివృద్ధిని చూసి ఓటేయండి రేణిగుంటలో పోలింగ్ కేంద్రంను సందర్శించిన జేసీ రోణంకి గోవిందరావు

జగ్గయ్యపేట పట్టణంలోని 27వ వార్డులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది

Select Suryaa Now
జగ్గయ్యపేట పట్టణంలోని 27వ వార్డులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది

జగ్గయ్యపేట పట్టణంలోని 27వ వార్డులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీమతి నరేంద్రుల వినీత  ఈరోజు 27వ వార్డు కూటమి కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. వార్డు అభివృద్ధి చెందాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, కూటమి అభ్యర్థిని అత్యధిక పీఠాలపై కూర్చోబెట్టాలని అభ్యర్థించారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీరాం సుబ్బారావు , కూటమి ప్రముఖ నేతలు, కార్యకర్తలు, అలాగే స్థానిక మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.  రిపోర్టర్ :శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా 

మొత్తంమీద ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ (ఎన్‌టీఆర్ జిల్లా) పరిధిలోని ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో ఈ వ్యవహారం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందోననే దానిపై స్థానికంగా సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.