BREAKING
వెదురూరులో సంకల్ప సేవా అభియాన్. నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌పై ఏసీబీ పంజా: భారీగా వెలుగులోకి వచ్చిన ఆస్తులు, తనిఖీల వివరాలు భవన నిర్మాణ పనులు పరిశీలించిన వైకాపా మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరావేద్దాం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌ రెడ్డి డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీ కెనడా పర్యటన: ఆతిథ్యమిచ్చేందుకు ఎదురుచూస్తున్నామన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు మతాలు వేరైనా మనుషులు ఒక్కటే ఆధ్యాత్మిక, శాస్త్రీయ అద్భుతాల నిలయం.. చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయం ప్రత్యేకతలు రూపాయికి చాక్లెట్‌ కూడా రాదు.. విశాఖలో 99 పైసలకే భూములు ఇచ్చారు: జగన్‌ తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వీఆర్ఏల అర్ధనగ్న జల దీక్ష బయోచార్‌తో భూసార పరిరక్షణకు ప్రాధాన్యత -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైట్‌హౌస్ ఎదుట మూడో రోజూ నిలిచిన జర్నలిస్టులు: టెంట్లు మూసివేత, పాస్‌ల జప్తుపై సీఎన్‌ఎన్, పొలిటికో, ఎంఎస్ నౌ నిరసన అల్లు అర్జున్ రాకా మూవీపై క్రేజీ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన ఐకాన్ స్టార్! ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం గోవిందను పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.. సునీతా అహుజా సంచలన వ్యాఖ్యలు!

ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు

Select Suryaa Now
ఎర్రన్న కొట్టాలు పేరు మార్చడం తగదు

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: గతంలో మున్సిపల్ ఆరో వార్డును ఎర్రన్న కొట్టాలు అని పిలిచేవారు ఇప్పుడు డ్రైవర్ కొట్టాలు గా చేర్చడం తగదని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ.సుధాకర్ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు రెవిన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ముఖ్యంగా తెలుసుకొని ఎర్రన్న అంటే మాజీ కౌన్సిలర్ ఆ ఏరియాలో గతంలో ఆ స్థలాలు పేదలకు పంచడంలో ముఖ్యపాత్ర పోషించినటువంటి దళిత నాయకుడు ఇప్పుడు ఒకటో వార్డుగా డ్రైవర్ కొట్టాలని ప్రకటించడం జరిగింది. ఎంత దారుణం అంటే ప్రొద్దుటూరులో ఒక దళిత నాయకులు పేరుమీద ఒక వీధి ఉండకూడదని వార్డు పేరే మార్చేసి డ్రైవర్ కొట్టాలు గా మార్చడం ఏపీ ఎంఆర్పిఎస్ నుండి మేము ఖండిస్తున్నాం అన్నారు. తహశీల్దార్,  మున్సిపల్ కమిషనర్ దీనిపైన మళ్లీ విచారణ చేసి ఒకటో వార్డును ఎర్రన్న కొట్టాలుగా మార్చాలని సూచించారు. దళితులపైన కుల వివక్షత ఉండకూడదు అని  తెలిపారు. దళిత నాయకుని పేరు ఉండకూడదని కుట్ర అనేది జరిగిందని మేము భావిస్తున్నామని వివరించారు.