BREAKING
వైసీపీ నాయకులకు పార్టీ ఐడీ కార్డులు పంపిణీ తగ్గిన బ్లూ ఔల్ రెడంప్షన్ ఒత్తిడి, టెక్ రంగంలో కొనసాగుతున్న రిస్క్ గన్నవరం సీహెచ్‌సీ రూపురేఖలు నెల రోజుల్లో మార్చాలి. సీహెచ్‌సీ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి. సీమకు రఫ్ఫా రఫ్ఫా రాజకీయం కాదు.. అభివృద్ధి సంక్షేమం కావాలి. సీఎం. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జెఫ్ గుస్తావ్‌సన్ నియామకం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు . గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : డీ.ఆర్.వో. చైర్‌పర్సన్‌ పావని జన్మదిన వేడుకలు కన్నడ చలనచిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి లలితమ్మ కన్నుమూత! విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ ఎమ్మెల్యే అమిలినేని చోరువతో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల రహదారి నిర్మాణం పూర్తి. వైద్య రంగంలో 2026 నోబెల్ మెడిసిన్ విజేతలుగా డీసర్‌రోత్, హెగెమాన్, నాజెల్ పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలి ప్రభుత్వ స్కూళ్లకు 4-స్టార్ రేటింగ్. ఐడి కార్డు ఉన్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల బీమా లాజిస్టిక్స్ రంగంలో చైనా 'ట్రేడ్ సూపర్‌వెపన్' ప్రాజెక్ట్ వెనుకడుగు

ఏపీసీపీడీసీఎల్ దర్శి ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఏ. రామయ్య

Select Suryaa Now
ఏపీసీపీడీసీఎల్ దర్శి ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా  ఏ. రామయ్య

.దర్శి మేజర్ న్యూస్.ఏపీసీపీడీసీఎల్, దర్శి ఆపరేషన్ డివిజన్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా  ఏ. రామయ్య సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శి ఆపరేషన్ డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా నాణ్యతను మరింత మెరుగుపరచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, విద్యుత్ అంతరాయాలను తగ్గించడం మరియు శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డివిజన్ అధికారులు, సిబ్బంది ఏ. రామయ్య కి శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన పదవీకాలంలో దర్శి ఆపరేషన్ డివిజన్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.