BREAKING
రణబాలి’ చూసి కంటతడి పెట్టుకున్న విజయ్ దేవరకొండ తల్లి.. ఓదార్చిన రశ్మిక మందన్న *బస్వాపూర్ లోని బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనులను సందర్శించి డీఆర్డీఓ జయదేవ ఆర్య* ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష ఇట్లు అర్జున’ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది.. కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు వేషం మార్చాడు.. బుద్ధి మార్చుకోలేదు: కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ నిప్పులు దీనదయళపురంలో దేవి శరన్న వరాత్రులు మింట్ మొబైల్ విక్రయం.. హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్‌కు ఏకంగా 300 మిలియన్ డాలర్ల లాభం పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్లు పుంగనూరులో అరాచకం వైసీపీ నాటకాలకు స్వస్తి చెప్పాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం మున్సిపల్ నామినేషన్ల వివాదంపై తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యం.. బయటి వ్యక్తులతో ఘర్షణలు సృష్టించడం తగదు డంపుయార్డు పై రాజకీయ డ్రామాలొద్దు తాడేపల్లి డైరెక్షన్‌లో గొడ్డలి ముఠా అల్లర్లు -హింస ద్వారా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ కుట్ర : నరసింహ యాదవ్ ఆరోపణ వైసిపి రెచ్చగొట్టే ధోరణి గొడవలకు కారణం: మంత్రి సత్య కుమార్ యాదవ్ కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ శశికుమార్‌

Select Suryaa Now
ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ శశికుమార్‌

ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ శశికుమార్‌

చీరాల, శుక్రవారం: ఎన్నికల నేపథ్యంలో చీరాల జాతీయ రహదారిపై రెండో పట్టణ సీఐ శశికుమార్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని వివరించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని సీఐ శశికుమార్‌ సూచించారు.ఈ కార్యక్రమంలో టుటౌన్ ఎస్సై రవీంద్ర పాల్ పాల్గొన్నారు.