ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి విజయ్ జ్యోతి
ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు పారదర్శకత, జవాబుదారీతనం అవసరం: విజయ జ్యోతి
భారత ఎన్నికల సంఘం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిణామాలు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, సమిష్టి నిర్ణయ ప్రక్రియపై తీవ్రమైన ఆందోళనలకు తావిస్తున్నాయని వైఎస్సార్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.డి. విజయ జ్యోతి అన్నారు.
కడప క్రైమ్ రిపోర్టర్ , వేణు.