దుర్గా దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటాపురం ఎల్లమ్మ తల్లి!!
దుర్గా దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వెంకటాపురం ఎల్లమ్మ తల్లి!!
రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో పరిటాల ఇలవేల్పు దైవం ఎల్లమ్మ తల్లి శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు దుర్గా దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రామగిరి మండలం టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు, మండల టిడిపి మహిళా మణులు అనిత, స్రవంతి, అరుణ ,సుకన్య ,ధనలక్ష్మి, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.