BREAKING
ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక: ఓలేరులో పోలీస్ శాఖ భారీ కార్డెన్ సెర్చ్ - 44 వాహనాలు సీజ్ … ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

చిన్న శ్రీను ను మర్యాద పూర్వకంగా కలిసిన “ పిటిఆర్ ”వర్గం

Select Suryaa Now
చిన్న శ్రీను ను మర్యాద పూర్వకంగా కలిసిన “ పిటిఆర్ ”వర్గం

మక్కువ, సూర్య : మక్కువ మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావు అరుకు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలికలు మజ్జి శ్రీనివాసరావును మర్యాదపూర్వక కలిశారు.  సోమవారం టిడిపి సీనియర్ నాయకులు పెంట తిరుపతిరావు తమ అనునీయ వర్గంలో కొంతమందితో చిన్న శ్రీనును విజయనగరంలో మర్యాదపూర్వకంగా కలవడం వెనక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. మండలంలో శంబర గ్రామం నుండి తాజా మాజీ ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు టీం కూడా పెంట తిరుపతిరావు తో కలిసి చిన్న శ్రీను ను కలిసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే పెంట తిరుపతిరావు, చిన్న శ్రీను టిడిపి పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు మార్లు కలవడం విశేషం.!

 

రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.