భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ దాతృత్వానికి మారుపేరు. అందులో భాగంగానే మంగళవారం ఏర్పేడు మండలం కోబాక పంచాయతీలో తిన్నాటి సుబ్రమణ్యం తీవ్ర అనారోగ్యంతో భాధ పడుతున్న ఆయనకు పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఇబ్బందుల్లో వారిని ఆడుకోవాలని ఇది మానవజీవితాలను మెరుగుపరచడమే కాకుండా శాశ్వత సామాజిక మార్పునకు దారితీస్తుందని బీజేపీ రాష్ట్ర నేత కోలా ఆనంద్, చరవాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి